IPLలో సుదీర్ఘంగా బ్రేక్ కాని రికార్డుల్లో షేన్ వార్న్(RR) ‘2008లో 13 విజయాల’ రికార్డు ఒకటి. కెప్టెన్గా ఓ సీజన్లో అత్యధికంగా అందుకున్న విజయాల్లో ఇదే అత్యధికం. ఆపై ధోనీ(2017-CSK), జార్జ్ బెయిలీ(2014-PBKS), రోహిత్(2017-MI) తలో 12 విజయాలు సాధించారు. ఇక IPL 2026లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లిన జట్లు 16/17 మ్యాచులు ఆడతాయి. మరి వార్న్ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో చూడాలి.