➢ 1552: సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం ➢ 1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య జన్మించాడు ➢ 1955: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగింపు ➢ 1955: స్వాతంత్య్ర సమరయోధులు బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం రెండవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ➢ 1997: హీరోయిన్ అనూ ఇమ్మానియేలు బర్త్డే నేషనల్ షిప్పింగ్ దినోత్సవం.