HYD సహా ఇతర ప్రాంతాల్లో కల్తీ భూతం కంగారు పెట్టిస్తోంది. తాగే నీటీ నుంచి మొదలు ప్రతీది కల్తీమయంగా మారింది. ఇటీవల కుళ్లిన చికెన్ పట్టుబడగా.. కల్తీ నూనె, అల్లం పేస్ట్, నాణ్యత లేని ఐస్క్రీంల విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బిస్కెట్లు సైతం రసాయనాలతో తయారు చేస్తున్నట్లు తేలింది. అందుకే ఆహారం పదార్థాలపై జాగ్రత్త వహించండి. బయటి ఆహారానికి దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకోండి.