NRPT: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘Arrive Alive’ మూడో విడత కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచించారు.