MLG: శ్రీరామనవమి సందర్భంగా నేడు MLG జిల్లాలోని ఇంచెర్ల, గోవిందరావుపేట, చల్వాయి గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా DCC జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల ఆశీర్వాదం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.