MDK: రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆత్మరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల ఆత్మరక్షణ పద్ధతులపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. శిక్షణలో భాగంగా ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, దాడుల ఉండి ఎలా రక్షించుకోవాలి సూచించారు.