ప్రకాశం: మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాద క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం పరామర్శించారు. బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.