WGL: రాయపర్తి మండల కేంద్రంలోని వారపు సంత, పంచాయతీ వాణిజ్య భవన సముదాయాల నిర్వహణ కోసం శనివారం (రేపు) బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్ ఇవాళ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బహిరంగ వేలంలో పాల్గొనాలనుకునే వారు ఉదయం 10 గంటల లోపు GP కార్యాలయం వద్దకు రావాలని సూచించారు.