TG: తాము ఎవరికి బీ పార్టీ కాదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ఎవరు కొత్త పార్టీ పెట్టిన ఇలాంటి కామెంట్స్ వస్తాయి. ఫ్యూచర్లో నంబర్ వన్ పార్టీ అవుబోతుంది. BRS క్యాడర్ మొత్తం మాతోనే ఉంది. తెలంగాణ ప్రాంతీయ పార్టీగా మా కొత్త పార్టీ ఉంటుంది. జాగృతి పార్టీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా పని చేస్తుంది’ అని వెల్లడించారు.