వెస్టిండీస్ సీనియర్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న అసహనంతో ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్కు ప్రకటించిన వీడ్కోలును వెనక్కి తీసుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ దేశవాళీ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లూయిస్ 67 వన్డేల్లో 2,175 పరుగులు, 65 టీ20 మ్యాచ్ల్లో 1,782 పరుగులు సాధించాడు.