స్కూల్ డేస్లో ప్రేమించాలని తపించే కుర్రాడికి ముగ్గురు అమ్మాయిల వల్ల ఎదురైన అనుభవాలే ‘యూత్’ మూవీ కథ. ప్రేమ, బ్రేకప్, అవమానాల ద్వారా ప్రవీణ్ ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరం. కరుణాస్ దర్శకత్వం, నటన, సంగీతం, క్లైమాక్స్ మూవీకి ప్లస్. సాగతీత, పాత కథనం కొంచెం బోర్ కొట్టిస్తాయి. రేటింగ్: 2.75/5.