WGL: శ్రీరామనవమి సందర్భంగా నెక్కొండ మండలంలోని బొల్లికొండ జాతరను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకు చేసిన సీతారాముల పవిత్ర బంధం అజారా రామమైనదని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.