కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించింది. అలాగే, డీజిల్‌పై పూర్తిగా ఎత్తేసింది. గతంలో డీజిల్‌పై లీటర్‌కు ఎక్సైజ్ డ్యూటీ రూ.10 ఉండేది. ఈ ప్రకటనపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.