IPL 2026 షెడ్యూల్ పద్ధతి మారింది. గతంలోలా కాకుండా, జట్లు ఇప్పుడు తమ గ్రూపు జట్లతో ఒక్కసారే ఆడి, పక్క గ్రూపు జట్లతో రెండేసి సార్లు తలపడాలి. ఫలితంగా MI vs CSK, MI vs RCB లాంటి హై-వోల్టేజ్ మ్యాచులు రెండుసార్లు జరగనున్నాయి. గ్రూప్ A (CSK, RCB), గ్రూప్ B (MI, SRH) జట్ల మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరు అభిమానులకు కనులవిందు చేయనున్నాయి. అసలైన రచ్చ ఇక డబుల్ కాబోతోంది.