NLG: వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో అంగన్వాడి-3వ కేంద్రానికి ఎస్బీఐ పాన్ ఇండియా సీఏస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన అనేక ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఈడీ టీవీలు, రైస్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్లు, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, పిల్లలకు సంబంధించిన వస్తువులను అందించారు.