పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా? అనేదానిపై చాలా మందికి సందేహాలుంటాయి. ముడి కూరగాయలలో గట్టి ఫైబర్ ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ, కడుపునొప్పికి దారితీయొచ్చు. అయితే బంగాళాదుంపలు, వంకాయలు, క్యాప్సికం, బ్రకోలి, క్యాలీఫ్లవర్, పాలకూర, కొన్ని చిక్కుడు జాతి కూరగాయలను పచ్చిగా తినడకూడదు.