SRD: పటాన్‌చెరువులో వైభవంగా జరిగే శ్రీ కోదండరామయ్య కళ్యాణ మహోత్సవానికి ట్రేడ్ యూనియన్ నాయకుడు, గురుస్వామి డాక్టర్ నర్రా బిక్షపతి పటేల్ రూ. 51 వేల విరాళం ప్రకటించారు. ప్రతి ఏటా ఈ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకంగా, రంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సేవా దృక్పథంతో తన వంతు సహకారాన్ని అందజేశారు.