ASR: ముంచంగిపుట్టు CHCలో సేవలందించి ఉన్నత చదువులకు వెళ్తున్న డాక్టర్ వివేక్‌ను టీడీపీ మండల అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ, ఉన్నత విద్యలో మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.