NZB: బాల్కొండ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్యాకెజ్ 21, చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి గురువారం తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21ఏ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించరన్నారు.