MDCL: రామంతపూర్‌లో ABVP ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ WGL జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర కార్యసమితి సభ్యుడు బుర్ర అఖిల్ మాట్లాడుతూ.. 2026-27 బడ్జెట్లో విద్యకు కేవలం 8% కేటాయింపుతో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. విద్యాశాఖకు 15% నిధులు కేటాయించాలన్నారు.