KKD: బస్టాండ్ వద్ద గల రైతు బజార్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ సంఘాల నాయకత్వంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం రైతులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వెళ్లి తమ డిమాండ్ల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్‌కు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించిే కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.