AP: అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్ చిట్‌చాట్ నిర్వహించారు. లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతామని తెలిపారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరని ఎద్దేవా చేశారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని చెప్పారు. దేవుడిని కూడా వైసీపీ రోడ్డుమీదకు తీసుకురావడం బాధాకమని అసహనం వ్యక్తం చేశారు.