KRNL: జిల్లాలో గృహాలు మంజూరైన లబ్దిదారులు నిర్మాణ సామగ్రి సిమెంట్, స్టీల్ సరఫరా, ఇళ్ల నిర్మాణ బిల్లులు, PMAY 2.0 అర్బన్ గృహాలకు సంబంధించిన సందేహాల పరిష్కారం కోసం ప్రత్యేక నంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ 10 గంటల నుంచి 11 గంటల మధ్య గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించవచ్చని హౌసింగ్ పీడి చిరంజీవి తెలిపారు. ఇందుకు 08518-257481 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.