MDCL: హైడ్రా అధికారులు 3000 చదరపు గజాల విలువైన స్థలాన్ని ఆక్రమణ నుంచి కాపాడారు. మల్కాజ్గిరి పరిధిలోని రామకృష్ణాపురంలో ఈ భూమి పై పబ్లిక్ నోటీస్ జారీ చేసి, స్పష్టంగా నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలపై అక్రమ ఆక్రమణలు చేయొద్దని హెచ్చరిస్తూ, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.