GDWL: గట్టు మండలం ఇందువాసి గ్రామంలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ (ఎంపీపీఎస్) తెలంగాణ ప్రభుత్వం గురుకుల ఐదవ తరగతి పరీక్ష రాయగా ఎనిమిది మంది సీట్లు సాధించినట్లు హెచ్ఎం రామాంజనేయులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలోకి వెళ్లడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు సూచనలు చేసి అభినందించారు.