WGL: నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 12 నుంచి 21కి పెరిగే అవకాశం ఉండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అందులో కనీసం 6 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో మహిళా నేతలు తమ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ప్రత్యామ్నాయ స్థానాల కోసం సర్వేలు చేయించుకుంటున్నారు.