BHPL: తాడిచర్ల నుండి KTPP వరకు ఏర్పాటు చేయనున్న కన్వేయర్ బెల్ట్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ విషయంలో భూములు కోల్పోతున్న రైతులతో నెగోషియేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖ అధికారులకు సమావేశం నిర్వహించారు. సర్వేలో తప్పులు లేకుండా చూడాలన్నారు.