JN: మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి మరణించగా పార్థివ దేహానికి రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను రాఘవరెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.