NLR: జిల్లాలో అప్పారావుపాలెం, పల్లిపాడు ఇసుక రీచ్‌లకే అనుమతులు ఉన్నాయి. ఇప్పటికే లీజు పూర్తైన రీచ్‌లలోనూ నేతల అండదండలతో రోజుకు వందలాది ట్రాక్టర్ల ఇసుక తరలించి దోపిడీ చేస్తున్నారని బుధవారం ప్రజలు ఆరోపించారు. కోవూరు ఏరియాలో పెన్నా నదిలో ఇసుక తవ్వుతున్నారు. డిప్లిటేషన్ పాయింట్‌ను నిలిపి వేసినప్పటికీ ఇక్కడి నుంచీ అనధికారికంగా తరలిస్తున్నారు.