AP: మిత్తల్ స్టీల్ ప్లాంట్.. ఉత్తరాంధ్రను ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చనుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ వచ్చేందుకు మంత్రి లోకేష్ చేసిన కృషే ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల క్రెడిట్ తనదేనని మాజీ సీఎం జగన్ అంటున్నారని విమర్శించారు. లోకేష్‌కు మంచిపేరు రావడం చూసి జగన్ రగిలిపోతున్నారు.స