TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మాజీ మంత్రి KTR కలిశారు. సిరిసిల్ల నేతన్నల కష్టాలపై KTR వినతిపత్రం అందించారు. రూ.38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్ఛార్జ్ మాపీ చేయాలని.. పరిశ్రమకు నిరంతర విద్యుత్ సబ్సిడీ అందేలా చూడాలన్నారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా పరిశ్రమకు లబ్ధి చూకూరేలా చూడాలని పేర్కొన్నారు.