TG: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, BJP కలవబోతున్నాయని MLA కల్వకుంట్ల సంజయ్ జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి పోటీచేస్తారని తెలిపారు. రేవంత్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్.. త్వరలో బీజేపీ క్లోజ్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ను ఖతం చేసే వారు ఎవరూ పుట్టలేదని హెచ్చరించారు.