కోనసీమ: పెంచుకున్న చెల్లెలు కూతురు ఆదరిస్తానని నమ్మించి రూ. 35 లక్షల ఆస్తి కాజేసిందని గొందికి చెందిన ఒడుగు సుభద్రమ్మ (80) మంగళవారం వాపోయారు. కరోనాలో జ్వరంతో ఉన్న తనకు వైద్యం చేయిస్తానని మలికిపురం రిజిస్టర్ ఆఫీసులో ఎకరం పొలం, 14 సెంట్లు భూమి తన చెల్లెలు కూతురు రాజ్యలక్ష్మి, ఆమె కొడుకు గణేష్‌కు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుందన్నారు.