NGKL: నాగర్ కర్నూల్ డిపో నుంచి గోవాటూర్‌కు సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. మూడు రోజుల గోవా యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,500 ప్యాకేజీ ఉందని, ఈ నెల 27 నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. పూర్తి వివరాలకు 94904 11590 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.