శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం సప్తమి: సా.4-58 తదుపరి అష్టమి; మృగశిర: రా.8-36 తదుపరి ఆర్ద్ర; వర్జ్యం: తె.4-28 నుంచి 5-58 వరకు; అమృత ఘడియలు: మ.12-24 నుంచి 1-54 వరకు; దుర్ముహూర్తం: ఉ.11-41 నుంచి 12-29 వరకు; రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6.04; సూర్యాస్తమయం: సా.6.07.