four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
భారత నౌకాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ శనివారం శిక్షణ సమయంలో INS గరుడ రన్‌వేపై కూప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో అందులో ఇద్దరు అధికారులు ఉండగా..వారిలో ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి నావికాదళ అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.