ATP: అనంతపురం ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ లైసెన్సు పునరుద్ధరించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ప్రక్రియలో ఢిల్లీ స్థాయిలో కృషి చేసిన మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. హోంమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.