AP: ఆర్డీటీ సంస్థల ఆస్తులు గతంలో అమ్ముకున్నారని మాజీమంత్రి శైలజానాథ్ అన్నారు. సెంట్రల్ నిధులు నిలిచిపోవటమే ప్రధాన కారణమని తెలిపారు. RDT సంస్థ నిధులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. RDT నిధులపై వైసీపీ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ఆ సంస్థకు వైసీపీ అండగా ఉంటుందని శైలజానాథ్ భరోసా ఇచ్చారు.