AKP: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోరాడ చందర్రావు మంగళవారం నక్కపల్లిలో అభినందనలు తెలియజేశారు. పాయికరావుపేట నియోజకవర్గం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషిచేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కొనియాడారు. ప్రజలందరూ ఆమె సేవలను ఎన్నడూ మర్చిపోరని పేర్కొన్నారు.