WGL: ఖానాపూర్ మండలం భూదరావుపేట గ్రామ BRS పార్టీ మాజీ అధ్యక్షుడు పగడాల రామానరసిహరెడ్డి గతరాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.