SRCL: ప్రైవేటు కళాశాలల SC, ST, BC, EBC విద్యార్థిని విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వి.రవీందర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.