MBNR: కౌకుంట్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కేబీఆర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు సకాలంలో అందేది, కానీ ప్రస్తుత ప్రభుత్వం పంటలు ముగిసినప్పటికీ రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో విఫలమైందని అన్నారు. వెంటనే మిగిలిన మూడు విడతల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.