తిరుపతి ఎకనామిక్ రీజన్ (TER) అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. TER కోసం సమగ్ర ప్రాంతీయ ప్రణాళిక రూపొందించేందుకు నిపుణుల సంస్థ ఎంపికకు RFP విడుదలకు అనుమతి ఇచ్చింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్‌ను Dy. CEOగా నియమించి, మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆఫీసుగా నిర్ణయించారు. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేసి, వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు.