ADB: ఇచ్చొడలో షాదీఖాన మంజూరు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ను కలిసి విన్నవించారు. షాదీఖాన కోసం రూ. 3.65 కోట్లు ఫైనాన్స్ అప్రూవల్ పెండింగులో ఉందని.. దాన్ని మంజూరు చేయాలని కోరారు. మైనార్టీ సోదరుల కోరికను తీర్చాలన్నారు. ఇటీవల అసెంబ్లీలో సైతం షాదీఖాన విషయం ప్రస్తావించారు.