NZB: 2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనతో తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు 179కి చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉమ్మడి NZB జిల్లాలోని ప్రస్తుతం ఉన్న 9 నియోజకవర్గాల సంఖ్య 13 లేదా 14కు పెరగవచ్చు. ముఖ్యంగా NZB అర్బన్, KMR, బాన్సువాడ వంటి పెద్ద సెగ్మంట్లు విభజనకు గురయ్యే ఛాన్స్ ఉంది.