SKLM: నరసన్నపేట మండలం వేంకటేశ్వర ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. ఈవో పి. మాధవి ఆధ్వర్యంలో సిబ్బంది లెక్కించగా రూ.3.07 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయ ధర్మకర్త పొట్నూరు చినవీరభద్రస్వామి, ప్రధాన అర్చకుడు ఛామర్తి సాయికృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags :