ADB: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెండో ఎడిషన్ సీఎం కప్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా వారిని అభినందించారు. ఓవరాల్ ఛాంపియన్గా నిలిచినా సందర్భంగా సంతోషంగా ఉందన్నారు. మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని ఆయన పేర్కొన్నారు.