ASR: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి పని చేయాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం అరకులో జరిపిన వైసీపీ ఎస్టీ సెల్ విభాగం ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని స్థాయిల పార్టీ కమిటీలు పూర్తి చేయాలని వైసీపీ అరకు పార్లమెంట్ పరశీలకులు వెంకటరమణ అన్నారు.