BDK: గుండాల మండల కేంద్రంలో PDSU,PYL ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కొనసాగనున్న అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల స్ఫూర్తితో సామ్రాజ్యవాద అమెరికా యుద్ధోన్మాద చర్యలు నిరసిస్తూ, భారత్ అమెరికాతో చమురు వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, ఐక్యంగా పోరాడాలన్నారు.