ASR: కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు, నాణ్యతతో పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు.